NIGAMA MEDIA (P) LTD
11.5 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Wednesday, November 18, 2026

బీబీపేటలో 30 పడకల ఆసుపత్రి నిర్మించాలి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):

కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రిని నిర్మించాలని ప్రభుత్వం కోరాలని ముదిరాజ్ సంఘం జిల్లా సంఘం కార్యదర్శి కొరివి నరసింహులు అన్నారు. బీబీపేట మండల కేంద్రానికి చుట్టుపక్కల ఉన్న యాడారం, తుజాల్‌పూర్, ఇస్సానగర్, ఉప్పరపల్లి, జనగామ, మల్కాపూర్, షేర్ బీబీపేట తదితర గ్రామాలతో పాటు కామారెడ్డి మండల పరిధిలోని పలు గ్రామాల ప్రజలకు బీబీపేటలో 30 పడకల ఆసుపత్రి నిర్మిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

బీబీపేట మండల కేంద్రం పలు గ్రామాలకు మధ్యలో ఉండటంతో ఏ గ్రామం నుంచి వచ్చినా సుమారు 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే ఆసుపత్రి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక నిధులు కేటాయించి వెంటనే 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.