బీబీపేటలో 30 పడకల ఆసుపత్రి నిర్మించాలి

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రిని నిర్మించాలని ప్రభుత్వం కోరాలని ముదిరాజ్ సంఘం జిల్లా సంఘం కార్యదర్శి కొరివి నరసింహులు అన్నారు. బీబీపేట మండల కేంద్రానికి చుట్టుపక్కల ఉన్న యాడారం, తుజాల్‌పూర్, ఇస్సానగర్, ఉప్పరపల్లి, జనగామ, మల్కాపూర్, షేర్ బీబీపేట తదితర గ్రామాలతో పాటు కామారెడ్డి మండల పరిధిలోని పలు గ్రామాల ప్రజలకు బీబీపేటలో 30 పడకల ఆసుపత్రి నిర్మిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. బీబీపేట మండల కేంద్రం పలు గ్రామాలకు మధ్యలో ఉండటంతో...