NIGAMA MEDIA (P) LTD
5.9 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Tuesday, November 3, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

సినిమా

బతికుండగానే తన దహనసంస్కారాలకు కట్టెలు సమకూర్చుకున్న నటుడు

“నా చివరి ఆస్తి ఆ కట్టెలే.. వాటిని జాగ్రత్తగా ఎండబెట్టండి” మరణం అనివార్యమని చాటిన నానా పటేకర్ మాటలు.. మానవీయ కోణంలో హృదయాలను తాకుతున్న పాత ఇంటర్వ్యూ కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: మనిషి జీవితంలో సంపదలు,...

రష్మిక మందన్నా.. కథల ఎంపికలో కొత్త పంథా

ఇక కమర్షియల్‌ కథలకే పరిమితం కాదు వైవిధ్యమైన పాత్రల వైపు అడుగులు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: అగ్ర కథానాయిక రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస ఆసక్తికర ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నారు. కెరీర్‌ ప్రారంభంలో ఎక్కువగా కమర్షియల్‌ సినిమాలు,...

ఆస్మాన్’ గ్లింప్స్‌ విడుదల..

హీరోగా మేఘాంశ్‌కు మంచు మనోజ్‌ శుభాకాంక్షలు శ్రీహరి కుటుంబంతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న మనోజ్‌ మేఘాంశ్‌ విజయవంతం కావాలని ఆకాంక్ష కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్): దివంగత నటుడు శ్రీహరి కుమారుడు మేఘాంశ్ హీరోగా తెరకెక్కుతున్న నూతన చిత్రం...

రష్మిక మందన్న ప్రధాన పాత్రలో ‘ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి అమ్మ’ బయోపిక్‌

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గానకోకిల ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా రూపొందనున్న బయోపిక్‌పై అధికారిక ప్రకటన వెలువడింది. ఈ చిత్రంలో సుబ్బులక్ష్మి పాత్రను ప్రముఖ కథానాయిక...

‘కాకా’గా వస్తున్న చిరంజీవి

గ్లింప్స్‌తో పెరిగిన అంచనాలు చిరు–బాబీ కాంబినేషన్‌పై మెగా అభిమానుల్లో భారీ హైప్ కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే....

షూటింగ్‌లో గాయపడిన హీరోయిన్ రష్మిక మందన్న

డ్యాన్స్ చిత్రీకరణలో ప్రమాదం తుంటి భాగంలో గాయం ఆరు వారాల విశ్రాంతి సూచించిన వైద్యులు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: ప్రముఖ సినీ నటి రష్మిక మందన్న సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడినట్లు సమాచారం. చిత్రంలోని...

“వారణాసి” వచ్చేస్తోంది …

వారణాసి' రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. పోస్ట్‌పోన్ పుకార్లకు ఫుల్‌స్టాప్ ఏప్రిల్ 7, 2027నే విడుదల.. 250 రోజుల కౌంట్‌డౌన్ ప్రారంభించిన చిత్ర బృందం కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: 'వారణాసి' సినిమా విడుదల తేదీపై వస్తున్న ఊహాగానాలకు చిత్ర బృందం...

వెండితెరపైకి బాలయ్య తనయ?

స్పోర్ట్స్ డ్రామాతో కథానాయికగా అరంగేట్రం చేసే అవకాశాలు.. అధికారిక ప్రకటనపై అభిమానుల ఆసక్తి తేజస్విని సినీ ఎంట్రీకి రంగం సిద్ధం! కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని సినీ రంగ ప్రవేశం చేయనున్నారనే...

‘శంకరవరప్రసాద్’ 200 రోజుల విజయోత్సవం

మెగాస్టార్ చిరంజీవి నటనకు ప్రేక్షకుల బ్రహ్మరథం ఘనంగా అన్నదానం నిర్వహించిన థియేటర్ యాజమాన్యం, అభిమానులు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: ఎర్రగుంట్ల పట్టణంలోని హేమ థియేటర్‌లో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన "శంకరవరప్రసాద్" చిత్రం విజయవంతంగా...

ట్రైలర్ ‘రామాయణ’ వచ్చేసింది

నాలుగు నిమిషాల విజువల్ స్పెక్టకిల్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన మేకర్స్ భారీ అంచనాలు పెంచిన ఎపిక్ డ్రామా శ్రీరాముడిగా 'రణ్‌బీర్ కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న 'రామాయణ' చిత్రానికి సంబంధించిన ట్రైలర్...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.