House : ఇంటి ఆవరణలో మంచి గాలి కోసం మొక్కలు నాటుతారు. పూల కోసం కూడా మొక్కలు నాటుతారు. కానీ నాటే మొక్కలను వేదంలో చెప్పినట్టుగా నాటితేనే కుటుంబ సుఖ, సంతోషాలతో ఉంటుంది. ఇంటికి దక్షణ దిశలో మొక్కలు నాటితే ఏం జరుగుతుందనే విషయాన్ని వాస్తు నిపుణులు ఈ విదంగా చెబుతున్నారు…….
ఎరుపు రంగు పూల మొక్కలను దక్షణ దిశలో నాటితే కుటుంబం సంతోషాలతో ఉంటుంది. అగ్ని శక్తిని సమతుల్యంగా ఉంచుతాయి. పారిజాతం, మందార మొక్కలనుఁ నాటితే పితృదోషం తొలగిపోతుంది. పూర్వీకుల ఆశీస్సులు ఉంటాయి. వేప, మందార మొక్కలను నాటితే కుటుంబ సభ్యులకు ప్రతికూల శక్తులు ఉంటె తొలగిపోతాయి.
మందార, వేప మొక్కలను నాటితే కాను దృష్టి నుంచి కాపాడుతాయి. ఇంటికి రక్షణగా ఉంటాయి. గ్రహ దోషం ఉంటే నివారిస్తాయి. అగ్నిమూలకంతో దక్షణ దిశకు అనుబంధం కలిగి ఉంటుంది. ఈ దిశలో ఎర్రని పూల మొక్కలను నాటితే కుటుంబ సభ్యుల శక్తిని సమతుల్యం చేస్తాయని వేద పండితులు చెబుతున్నారు.