Singareni : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం నాయక్ జన్మదిన వేడుకలు మందమర్రి ఏరియా కాసిపేట గని ఆవరణలో మంగళవారం అధికారులు, సూపర్ వైజర్లు, యూనియన్ నాయకులు, కార్మికులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగ కేక్ కోసి బలరాం నాయక్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ….
మేనేజర్ సతీష్, డిప్యూటీ మేనేజర్ వెంకటేష్, అండర్ మేనేజర్ బుక్య సుమన్, సంక్షేమ అధికారి మీర్జా గౌస్ జీషాన్, ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచి సెక్రటరీ దాగం మల్లేష్,పిట్ సెక్రెటరీ మీనుగు లక్ష్మీనారాయణ, ఐఎన్టీయూసీ కేంద్ర ప్రచార కార్యదర్శి బన్న లక్ష్మన్ దాస్, ఉద్యోగ సంఘాల నాయకులు చోల్లంగి శ్రీనివాస్, పర్వతి సురేష్,నాగేశ్వరరావు,రంజిత్,చౌడ లింగన్న అశోక్,శ్రీనివాస్,అబ్దుల్, గణేష్, మహేష్, రఘురామ్, రవి, రాజన్న, సూపర్ వైజర్లు, ఉద్యోగులు , కార్మికులు పాల్గొన్నారు.