Home » Bibipeta : చలివేంద్రం ప్రారంభం

Bibipeta : చలివేంద్రం ప్రారంభం

Bibipeta : బీబీపేట మండలంలోని యాడారం, శివరామిరెడ్డిపల్లి గ్రామాల సౌకర్యార్థం ఆయా గ్రామాల్లో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ వేసవి కాలంలో విద్యార్థులు, రైతులు, కూలీలు దాహం తీర్చుకోడానికి ఇబ్బందులు పడుతుంటారు. వారి సౌకర్యార్థం గ్రామస్తులు సమిష్టిగా ఏర్పడి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్యమంలో ….

యాడారం, శివరామిరెడ్డిపల్లి గ్రామాల మాజీ సర్పంచులు, ఉపసర్పంచులు, మాజీ ఎంపిటిసిలు, మాజీ వార్డు సభ్యులు, గ్రామాల పెద్దలు, యువతతో పాటు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *