NIGAMA MEDIA (P) LTD
4.8 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Wednesday, November 4, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

సింగరేణి

ఒక్కరోజు గైర్హాజరుకే వివరణ కోరడం సరికాదు

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): శాంతిఖని గనిలో ఒక్కరోజు గైర్హాజరైన కార్మికుడు నాగాకు వివరణ ఇవ్వాలని సింగరేణి యాజమాన్యం లేఖ జారీ చేయడం సరికాదని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) మందమర్రి బ్రాంచ్ అధ్యక్షుడు...

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ ప్రజా పోరు యాత్ర

మందమర్రిలో అబ్రహం స్తూపం వద్ద ప్రారంభం సెప్టెంబర్ 1న ‘చలో ఢిల్లీ’ సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, ప్రజల్లో ప్రజా సమస్యలపై చైతన్యం...

తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన సదస్సు

మందమర్రిలో తల్లిపాల వారోత్సవాలు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తల్లిపాల ప్రాముఖ్యత, అనుబంధ...

తెలంగాణ ఆత్మగౌరవానికి సైద్ధాంతిక బలం ఆచార్య జయశంకర్

మందమర్రి మున్సిపల్ కార్యాలయంలో జయంతి వేడుకలు ఆశయాలను ఆచరణలో పెట్టాలని ఉద్యోగులకు పిలుపు మందమర్రి మున్సిపల్ కమిషనర్ రాజలింగం కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): తెలంగాణ ఆత్మగౌరవానికి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి సైద్ధాంతిక బలాన్ని అందించిన...

ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాల సాధనే ఆయనకు నిజమైన నివాళి

మందమర్రి ఏరియాలో జయశంకర్ జయంతి వేడుకలు నివాళులర్పించిన అధికారులు, ఉద్యోగులు మందమర్రి జీఎం ఎన్. రాధాకృష్ణ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): దివంగత తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే ఆయనకు అందించే నిజమైన...

17వ వార్డు డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం

రెండు దశాబ్దాలుగా ప్రజలను వేధించిన సమస్యకు సింగరేణి జీఎం రాధాకృష్ణ ఆదేశాలతో వేగంగా పనులు మంత్రి వివేక్ చొరవతో పనుల ప్రారంభం కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మందమర్రి పట్టణంలోని 17వ వార్డులో గత రెండు దశాబ్దాలుగా ప్రజలను...

ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు విద్యార్థులకు ఆదర్శం కావాలి

మందమర్రిలో జయంతి వేడుకలు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రముఖ విద్యావేత్త ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణ, నిజాయితీ, సేవాభావంతో ముందుకు...

మందమర్రి సింగరేణి సీఈఆర్ క్లబ్‌లో నాటకోత్సవాలు….

ఆగస్టు 6, 7 తేదీల్లో ప్రదర్శనలు డీజీఎం (పర్సనల్) సీహెచ్. అశోక్ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): సింగరేణి ఆధ్వర్యంలో మందమర్రి సీఈఆర్ క్లబ్‌లో ఈనెల 6, 7 తేదీల్లో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రత్యేక నాటక...

కేకే-5 గని ప్రమాద బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం

కార్మికుల విరాళం రూ.10 లక్షలు యాజమాన్యం మ్యాచింగ్ గ్రాంట్ రూ.10 లక్షలు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): గత సంవత్సరం కేకే-5 గనిలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుడు రసపల్లి శ్రావణ్ కుమార్ కుటుంబానికి సింగరేణి...

ఆటో, మోటార్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఐఎఫ్‌టీయూ

సంక్షేమ బోర్డు ఏర్పాటు పీఎఫ్–ఈఎస్ఐ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కల్పించాలని డిమాండ్ కలెక్టర్‌కు వినతిపత్రం కోల్ బెల్ట్ న్యూస్(గోదావరిఖని): తెలంగాణ ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ (ఐఎఫ్‌టీయూ) రాష్ట్ర పిలుపులో భాగంగా బుధవారం జిల్లా...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.