NIGAMA MEDIA (P) LTD
10.6 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Wednesday, October 28, 2026

Puspa : పుష్ప 2 రికార్డుల మోత

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Puspa : పుష్ప-2 రికార్డుల మోత మోగుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇప్పటికే రూ : వెయ్యి కోట్ల వసూళ్లను చేజిక్కించుకొంది. కానీ ఇప్పటి వరకు హిందీ చిత్ర పరిశ్రమలో ఏ సినిమా వసూళ్లు చేయనంత కలెక్షన్ పుష్ప-2 చేయడం విశేషం.

బాలీవుడ్ చిత్రపరిశ్రమ కలలో కూడా చూడని రికార్డ్ ఇప్పుడు చూస్తోంది. హిందీ పరిశ్రమలో పుష్ప-2 సినిమా రూ : 700 కోట్ల కలెక్షన్ దాటడం విశేషం. వంద నుంచి 600 కోట్ల వసూళ్లను చూసింది బాలీవుడ్ పరిశ్రమ. కానీ ఇప్పుడు పుష్ప-2 సినిమా 700 కోట్ల వసూళ్లను దాటిపోయింది. దింతో హిందీ పరిశ్రమలో ఆనందం వ్యక్తం అవుతోంది.

ఇదే ఏడాది స్త్రీ 2 తొలిసారి 600 కోట్ల క్లబ్బులో చేరింది. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు జంటగా నటించారు ఇందులో. బాహుబలి-2. బాలీవుడ్‌లో 500 కోట్ల క్లబ్ మొదలు పెట్టింది. 2014లో PK సినిమా తొలిసారి 300 కోట్లు వసూలు చేసింది. 2009లో విడుదలైన 3 ఇడియట్స్ తొలిసారి 200 కోట్లు వసూలు చేసింది. 2008లో గజిని హిందీ సినిమా 100 కోట్ల క్లబ్బులో అడుగు పెట్టి మొదటిసారి తన సత్తా ఏమిటో చూపించింది.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.