NIGAMA MEDIA (P) LTD
15.9 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Tuesday, October 27, 2026

మందమర్రిలో సీనియారిటీ ప్రాతిపదికన క్వార్టర్ల కేటాయింపు కౌన్సెలింగ్

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

స్థానిక సీఈఆర్ (CER) క్లబ్ ఆవరణలో మంగళవారం మందమర్రి ఏరియాకు చెందిన ఎన్‌సీడబ్ల్యూఏ (NCWA) ఉద్యోగులకు సీనియారిటీ ప్రాతిపదికన క్వార్టర్ల కేటాయింపు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు వివరాలు వెల్లడిస్తూ, మొత్తం 142 క్వార్టర్లు అందుబాటులో ఉండగా, వాటి కేటాయింపు కోసం 149 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.

నిబంధనలకు అనుగుణంగా సీనియారిటీ ప్రాతిపదికన పారదర్శకంగా కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టి, 38 మంది అర్హులైన ఉద్యోగులకు క్వార్టర్లను కేటాయించినట్లు పేర్కొన్నారు. కేటాయింపు ప్రక్రియను సీనియర్ పర్సనల్ ఆఫీసర్ కార్తీక్, కే. శ్యామ్ కుమార్ (ఈఈ–ఐఈ), మేనేజ్‌మెంట్ ట్రైనీ సివిల్ ఆర్. వీణ, పర్సనల్ డిపార్ట్‌మెంట్ ఓఎస్ రాజలింగు, ఇతర సిబ్బంది పర్యవేక్షించారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.