Puspa : పుష్ప 2 రికార్డుల మోత
Puspa : పుష్ప-2 రికార్డుల మోత మోగుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇప్పటికే రూ : వెయ్యి కోట్ల వసూళ్లను చేజిక్కించుకొంది. కానీ ఇప్పటి వరకు హిందీ చిత్ర పరిశ్రమలో ఏ సినిమా వసూళ్లు చేయనంత కలెక్షన్ పుష్ప-2 చేయడం విశేషం. బాలీవుడ్ చిత్రపరిశ్రమ కలలో కూడా చూడని రికార్డ్ ఇప్పుడు చూస్తోంది. హిందీ పరిశ్రమలో పుష్ప-2 సినిమా రూ : 700 కోట్ల కలెక్షన్ దాటడం విశేషం. వంద నుంచి 600 కోట్ల వసూళ్లను చూసింది బాలీవుడ్ పరిశ్రమ....