NIGAMA MEDIA (P) LTD
21.4 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

CPM : AIKS రాష్ట్ర కమిటీ సభ్యుడిగా బోడెంకి చందు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

CPM : సిపిఎం అనుబంధ సంఘం తెలంగాణ రైతు సంఘం (AIKS) ఆధ్వర్యంలో హన్మకొండలో మూడు రోజుల పాటు రైతులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో తెలంగాణ లోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు, రైతు సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంఘం నేతలు శిక్షణకు హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగించారు.

అనంతరం తెలంగాణ రైతు సంఘం (AIKS) రాష్ట్ర స్థాయి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కమిటీలో మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలానికి చెందిన సిపిఎం పార్టీ సీనియర్ నాయకుడు, పార్టీ మండల కార్యదర్శి బోడెoకి చందు ను AIKS రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా చందు మాట్లాడుతూ తనకు ఈ భాద్యతలు అప్పగించినందుకు పార్టీ రాష్ట్ర కమిటితో పాటు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ కి ధన్యవాదాలు తెలిపారు. ఎఐకెఎస్ సంఘాన్ని బలోపేతం చేయడంతో పాటు సంఘం అప్పగించిన భాద్యతలను నెరవేర్చుతానన్నారు. రైతుల సమస్యల పరిస్కారం కోసం కృషిచేస్తానన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.