CPM : AIKS రాష్ట్ర కమిటీ సభ్యుడిగా బోడెంకి చందు
CPM : సిపిఎం అనుబంధ సంఘం తెలంగాణ రైతు సంఘం (AIKS) ఆధ్వర్యంలో హన్మకొండలో మూడు రోజుల పాటు రైతులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో తెలంగాణ లోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు, రైతు సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంఘం నేతలు శిక్షణకు హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం తెలంగాణ రైతు సంఘం (AIKS) రాష్ట్ర స్థాయి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కమిటీలో మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలానికి చెందిన సిపిఎం పార్టీ సీనియర్ నాయకుడు,...