24.4 C
Munich
Sunday, July 26, 2026

Railway job : రైల్వేలో 9,970 ఉద్యోగాలకు నోటిఫికేషన్…భారీ వేతనం.

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd ,RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Railway job : నిరుద్యోగ యువతీ, యువకులకు రైల్వే శాఖ గొప్ప శుభవార్త ప్రకటించింది. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత ఉంటె సరిపోతుంది. పెద్ద ఎత్తున నోటిఫికేషన్ రావడంతో ఖాలీలు కూడా భర్తీ కానున్నాయి. రాత పరీక్ష తో పాటు మౌఖిక పరీక్ష కూడా నిర్వహించి నియామకం చేయనున్నారు. ఉద్యోగంలో చేరిన వారికి ఉచితంగా ఇంటి వసతి కూడా లభిస్తుంది.

నియామకం తోనే పర్మినెంట్ ఉద్యోగం. అసిస్టెంట్ లోకో పైలెట్ ఉద్యోగం. 18 నుంచి 33 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. అనుభవం అవసరం లేదు. వేతనం నెలకు 19,900 నుంచి 63,200 వరకు అన్ని అలవెన్సులు కలిపి వస్తుంది. ఏప్రిల్ 10 తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేదీ రైల్వే డిపార్ట్ మెంట్ ప్రకటిస్తుంది. జనరల్ అభ్యర్థులు రూ: 500, ఇతర కేటగిరివారు రూ : 250 ఆన్ లైన్ లో రుసుము చెల్లించాలి. ధరకాస్తు లో అడిగిన విధంగా ఆన్ లైన్ లో పూర్తి చేసి, హార్డ్ కాపీ తీసుకోవాలి.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.