Railway job : రైల్వేలో 9,970 ఉద్యోగాలకు నోటిఫికేషన్…భారీ వేతనం.
Railway job : నిరుద్యోగ యువతీ, యువకులకు రైల్వే శాఖ గొప్ప శుభవార్త ప్రకటించింది. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత ఉంటె సరిపోతుంది. పెద్ద ఎత్తున నోటిఫికేషన్ రావడంతో ఖాలీలు కూడా భర్తీ కానున్నాయి. రాత పరీక్ష తో పాటు మౌఖిక పరీక్ష కూడా నిర్వహించి నియామకం చేయనున్నారు. ఉద్యోగంలో చేరిన వారికి ఉచితంగా ఇంటి వసతి కూడా లభిస్తుంది. నియామకం తోనే పర్మినెంట్ ఉద్యోగం. అసిస్టెంట్ లోకో పైలెట్ ఉద్యోగం. 18 నుంచి 33 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. అనుభవం అవసరం...