NIGAMA MEDIA (P) LTD
13.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

Govt job : ఇంటర్ తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం… భారీ వేతనం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Govt job : నిరుద్యోగ యువతి, యువకులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద శుభవార్త ప్రకటించింది. కేవలం ఇంటర్ మీడియట్ లో ఏకోర్స్ చదివిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ లో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. ఈనెల 21 తేదీ లోగ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. భారీ వేతనంతో ప్రకటన ఇంటర్ తో రావడం మంచి అవకాశం.

న్యూ ఢిల్లీ లోని సీఎస్ఐఆర్ డిపార్ట్మెంట్ లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ తో పాటు స్టెనో గ్రాఫర్ పోస్టులకు సంబంధిత అధికారులు ఉద్యోగ నియామక ప్రకటన విడుదల చేశారు. అర్హులైన వారు ఏప్రిల్ 21 తేలోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు 177, స్టెనో పోస్టులు 32 ఖాళీగా ఉన్నవి. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి 27 ఏళ్ళు, స్టెనో ఉద్యోగానికి 28 ఏళ్ళు నిండి ఉండాలి.

ఎస్సి, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఓబిసి వారికి మూడేళ్లు, దివ్యంగులకు పదేళ్లు సడలింపు ఉంది. జూనియర్ అసిస్టెంట్ వేతనం ప్రతినెలా 19, 900 నుంచి 63,200, స్టెనో వేతనం 25,500 నుంచి 81,100 వరకు ఉంటుంది. నియామకం తో శిక్షణ పూర్తయిన వారికి పర్మినెంట్ చేస్తారు. రాత పరీక్ష, స్టెనో, టైపింగ్ పరీక్షల ద్వారా ఎంపిక ఉంటుంది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.