NIGAMA MEDIA (P) LTD
8.6 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, October 25, 2026

తెలంగాణలో భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు హెచ్చరికలు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్: తెలంగాణలో భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు హెచ్చరికలు….తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. ఉమ్మడి ఖమ్మం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.అలాగే భూపాలపల్లి, వరంగల్, సూర్యాపేట, నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జనగామ, యాదాద్రి, హనుమకొండ, మహబూబ్‌నగర్, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు సూచిస్తున్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.