Govt job : ఇంటర్ తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం… భారీ వేతనం
Govt job : నిరుద్యోగ యువతి, యువకులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద శుభవార్త ప్రకటించింది. కేవలం ఇంటర్ మీడియట్ లో ఏకోర్స్ చదివిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ లో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. ఈనెల 21 తేదీ లోగ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. భారీ వేతనంతో ప్రకటన ఇంటర్ తో రావడం మంచి అవకాశం. న్యూ ఢిల్లీ లోని సీఎస్ఐఆర్ డిపార్ట్మెంట్ లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ తో పాటు స్టెనో గ్రాఫర్ పోస్టులకు సంబంధిత అధికారులు ఉద్యోగ...