17.5 C
Munich
Tuesday, July 28, 2026

devara : ఇంత గోరంగా దేవర కలెక్షన్ లు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

devara : జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. అదేవిదంగా ఎన్టీఆర్ కూడా రెట్టింపు ఉత్సహంలో ఉన్నారు. ఎందుకంటే దేవర సినిమా విజయవంతముగా కొనసాగుతోంది. దేవర చిత్ర బృందం కష్టానికి తగిన ఫలితం కనబడుతోంది. సినిమా విడుదల అయిన నాటి నుంచి వసూళ్ళలో దూసుకెళుతోంది. అదిరిపోయే కలెక్షన్లకు సాధిస్తోంది.

విడుదల అయిన మొదటి రోజు వంద కోట్ల కలెక్షన్లు దాటాలని చిత్ర బృందంతో పాటు పెట్టుబడి దారులు భావించారు. అందరి ఊహలు తలకిందులు చేసింది దేవర. ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 172 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించడంతో చిత్ర బృందం ఆనందంలో మునిగిపోయింది.

అదే విదంగా రెండో రోజు కూడా భారీ కలెక్షన్ లు సాధించి పెట్టింది దేవర. రెండోరోజు 249 కోట్ల రూపాయలను వసూలు చేసింది. మూడో రోజు 304 కోట్ల రూపాయలకు చేరిపోయింది దేవర. తిరుగులేని విదంగా దేవర కనకవర్షం కురిపిస్తుండటంతో చిత్ర బృందం ఆనందానికి అవదులు లేకుండా పోయింది.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.