devara : ఇంత గోరంగా దేవర కలెక్షన్ లు
devara : జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. అదేవిదంగా ఎన్టీఆర్ కూడా రెట్టింపు ఉత్సహంలో ఉన్నారు. ఎందుకంటే దేవర సినిమా విజయవంతముగా కొనసాగుతోంది. దేవర చిత్ర బృందం కష్టానికి తగిన ఫలితం కనబడుతోంది. సినిమా విడుదల అయిన నాటి నుంచి వసూళ్ళలో దూసుకెళుతోంది. అదిరిపోయే కలెక్షన్లకు సాధిస్తోంది. విడుదల అయిన మొదటి రోజు వంద కోట్ల కలెక్షన్లు దాటాలని చిత్ర బృందంతో పాటు పెట్టుబడి దారులు భావించారు. అందరి ఊహలు తలకిందులు చేసింది దేవర. ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు...