NIGAMA MEDIA (P) LTD
5.2 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Wednesday, November 4, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

వేదం

తిరుమలలో 78,053 మంది భక్తుల దర్శనం

కోల్ బెల్ట్ న్యూస్: హుండీ ద్వారా రూ.4.15 కోట్ల ఆదాయం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఆగస్టు 21న మొత్తం 78,053 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ద్వారా రూ.4.15 కోట్ల ఆదాయం లభించినట్లు తిరుమల...

తిరుమలలో సర్వదర్శనానికి 18 గంటల నిరీక్షణ

శిలాతోరణం వరకు కొనసాగిన భక్తుల క్యూలు.. నిన్న 76,464 మంది శ్రీవారి దర్శనం కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం కోసం...

బీబీపేటలో ఘనంగా నాగుల పంచమి వేడుకలు

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని బీబీపేట గ్రామంలోని ఎల్లమ్మ ఆలయం వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి పుట్టలో పాలు...

లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాలకు భారీగా ఏర్పాట్లు

కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్): హైదరాబాద్ లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఆదివారం జరుగనున్నాయి. బోనాలతో నగరంలో ప్రత్యేక శోభ సంతరించుకుంది. సింహవాహిని అమ్మవారి 118వ వార్షిక బోనాల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం. అమ్మవారి దర్శనానికి 5...

తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 20 గంటలు

ఆక్టోపస్ భవనం వరకు క్యూలైన్లు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కోసం సుమారు 20 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం కోసం...

తిరుమలలో రికార్డు స్థాయిలో లడ్డూ విక్రయాలు

జులైలో 1.30 కోట్ల లడ్డూల విక్రయం గత రెండేళ్లతో పోలిస్తే అత్యధిక అమ్మకాలు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: శ్రీవేంకటేశ్వర స్వామివారి ప్రసాదమైన తిరుమల లడ్డూకు భక్తుల నుంచి రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ...

22 ఏళ్ల తర్వాత ఇస్సానగర్‌లో ఊరడమ్మ పండుగ

గ్రామ ప్రజల ఐక్యతకు ప్రతీకగా అంగరంగ వైభవంగా వేడుకలు గ్రామ శ్రేయస్సు కోసం అమ్మవారికి ప్రత్యేక మొక్కులు కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): ఇస్సానగర్ గ్రామంలో గ్రామదేవత ఊరడమ్మ పండుగను 22 ఏళ్ల అనంతరం బుధవారం అత్యంత వైభవంగా...

భక్తిశ్రద్ధల మధ్య మందమర్రిలో బోనాల జాతర..

రాజన్నలవాడ, మేకల మార్కెట్‌లో ప్రత్యేక పూజలు ప్రజల సుఖశాంతి కోసం అమ్మవారిని ప్రార్థన బోనమెత్తిన మాజీ విప్ నల్లాల ఓదెలు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని రాజన్నలవాడ మేకల మార్కెట్ ప్రాంతాల్లో బుధవారం...

మందమర్రిలో రజక సంఘం ఆధ్వర్యంలో బోనాల ఉత్సవం

ఆత్మగౌరవానికి, మన సంస్కృతికి ప్రతీక బోనాల జాతర నూతన మడేలేశ్వర స్వామి ఆలయంలో తొలిసారి బోనాల సమర్పణ కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మన సంస్కృతికి, కులవృత్తుల ఆత్మగౌరవానికి బోనాల జాతర ప్రతీక అని మందమర్రి రజక సంఘం...

8న మంచిర్యాల లో శతావధానం

మూడు రోజుల పాటు వైభవంగా వేడుకలు ఆధ్యాత్మిక, సాహిత్య కార్యక్రమాలకు ఏర్పాట్లు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మంచిర్యాల జిల్లా సాహితీ సంస్థల సమితి ఆధ్వర్యంలో ప్రముఖ పండితుడు డాక్టర్ మర్రిపల్లి వెంకటరమణతో శతావధాన మహోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.