18లోగా హామీలు అమలు చేయకుంటే హైదరాబాద్ దిగ్భంధం
టిఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
కోల్ బెల్ట్ న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి:
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను ఈ నెల 18లోగా పరిష్కరించాలని, లేనిపక్షంలో హైదరాబాద్ దిగ్భంధానికి...
సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ డిమాండ్
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాలకులు విస్మరించడం అన్యాయమని, ఆ మహత్తర పోరాట చరిత్రను భావితరాలకు అందించేలా పాఠ్యాంశాల్లో చేర్చాలని సీపీఐ...
డీజే, సౌండ్ సిస్టం ఆపరేటర్లకు అవగాహన, హెచ్చరిక
మందమర్రి ఎస్ ఐ నరేష్
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు డీజేలకు పూర్తిగా దూరంగా ఉండాలని మందమర్రి ఎస్సై...
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇంజనీర్స్ డే వేడుకలను మందమర్రి ఎల్లందు క్లబ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ...
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బీఆర్‌ఎస్ మందమర్రి పట్టణ అధ్యక్షుడు జే. రవీందర్ కుటుంబాన్ని చెన్నూరు ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. మంగళవారం...
భోజనం చేస్తూ ఇనుప మేకు మింగిన మహిళ
ఎండోస్కోపీతో విజయవంతంగా తొలగింపు
మహిళకు ప్రాణాపాయం తప్పించిన వైద్యులు
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):
భోజనం చేస్తుండగా అనుకోకుండా ఇనుప మేకును మింగిన 56 ఏళ్ల మహిళకు కాకతీయ గ్యాస్ట్రో అండ్...
తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలి
టిఆర్ఎస్ పెద్దపల్లి ఇంచార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్
కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి):
ఈ నెల 20వ తేదీన కోస్గి కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభకు తెలంగాణ...
సక్రమంగాలేని ప్రభుత్వ మార్గదర్శకాలు, బీఎల్‌ఓ సూచనలు
ఎంసీపీఐయూ నేత పసులేటి వెంకటేష్ ఆందోళన
కోల్ బెల్ట్ న్యూస్(బెల్లంపల్లి):
ప్రభుత్వాలు చేపట్టిన ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంసీపీఐయూ పార్టీ జిల్లా సహాయ...
సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు సీపీఐ ఆధ్వర్యంలో వారోత్సవాలు
బెల్లంపల్లిలో భగత్‌సింగ్ విగ్రహం వద్ద జెండా ఆవిష్కరణ
కోల్ బెల్ట్ న్యూస్ (బెల్లంపల్లి):
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 70వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబర్...
రాజకీయ బలాబలాల ప్రదర్శనకు కాకుండా ప్రజా సమస్యలపై చర్చించాలి
టీఆర్‌ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్
కోల్ బెల్ట్ న్యూస్ (పెద్దపల్లి):
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రజా సమస్యలపై చర్చించి, వాటికి పరిష్కార మార్గాలు...