Hero : సినిమా నటీనటులు అంటేనే అందానికి, అలంకరణకు, శుభ్రతకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. వీలున్నంతవరకు రోజుకు రెండు పూటలా స్నానం చేస్తారు. కానీ ఒక సినిమా హీరో తన షూటింగ్ అవసర నిమిత్తం ఏకంగా యాభయ్ రోజుల పాటు స్నానం చేయకుండా ఉన్నాడు.
షూటింగ్ లో తన పాత్ర కోసం కొండల్లో గడపాల్సిన పరిస్థితి కూడా ఉంది. అంతే కాదు తన పాత్రలో లీనం కావడానికి ఆయన తన వేషధారణలో మార్పులు కనిపించడానికి యాభయ్ రోజుల పాటు స్నానం చేయకుండా ఉండి దర్శకుడికి సహకరించదు. ఇంతకూ ఆ హీరో ఎవరు. ? ఆ సినిమా పేరు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…
ఆ సినిమా పేరు ” చైనా గేట్ “. ఆ సినిమాలో హీరోగా ముఖేష్ తివారీ. ఈ సినిమా విడుదలై 27 ఏళ్ళు అయ్యింది. ఈ సినిమాలో ముకేశ్ తివారి పాత్ర చాలా బిన్నంగా ఉంటుంది. విలన్ పాత్ర లో ముకేశ్ తివారి నటించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకొంది. తన పాత్ర కోసం ముకేశ్ తివారీ ఏకంగా 50 రోజుల పాటు స్నానం చేయకుండా కొండల్లోనే గడపటం విశేషం.