Hero : 50 రోజులు స్నానం చేయకుండా షూటింగ్ లో పాల్గొన్న హీరో ఎవరంటే ?

Hero : సినిమా నటీనటులు అంటేనే అందానికి, అలంకరణకు, శుభ్రతకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. వీలున్నంతవరకు రోజుకు రెండు పూటలా స్నానం చేస్తారు. కానీ ఒక సినిమా హీరో తన షూటింగ్ అవసర నిమిత్తం ఏకంగా యాభయ్ రోజుల పాటు స్నానం చేయకుండా ఉన్నాడు. షూటింగ్ లో తన పాత్ర కోసం కొండల్లో గడపాల్సిన పరిస్థితి కూడా ఉంది. అంతే కాదు తన పాత్రలో లీనం కావడానికి ఆయన తన వేషధారణలో మార్పులు కనిపించడానికి యాభయ్ రోజుల పాటు స్నానం చేయకుండా ఉండి దర్శకుడికి...