NIGAMA MEDIA (P) LTD
13.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

Singareni : సింగరేణి SC, ST అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Singareni : సింగరేణి SC, ST అసోసియేషన్ నూతన సంవత్సరం 2025 క్యాలెండర్ ను అసోసియేషన్ నాయకులు ఆవిష్కరించారు. శ్రీరాంపూర్ లోని యూనియన్ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ సూర్యనారాయణ క్యాలండర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి అంతోటి నాగేశ్వరావు మాట్లాడుతూ నూతన సంవత్సరంలో యూనియన్ మరింత అభివృద్ధి చెందాలని ఆశించారు.

అనంతరం జీఎం సూర్యనారాయణ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సంఘం సింగరేణిలో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సంఘం నాయకులు కార్మికుల సమస్యల పరిస్కారం కోసం తనతో చర్చించిన సందర్భాలు సైతం ఉన్నాయన్నారు. ఒకవైపు సంఘం అభివృద్ధితో పాటు, కార్మికుల సమస్యలపై కూడా ఈ సంఘం ముందుండడం అభినందించదగిన విషయమన్నారు.

ఈ కార్యక్రమంలో SC St లైసన్ అధికారి కిరణ్ కుమార్, శ్రీరాంపూర్ ఏరియా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డేగల ప్రవీణ్ కుమార్, శాఖ కార్యదర్శి రెడపాక లక్ష్మణ్, కోశాధికారి గోదారి మురళి, సలహాదారులు గునిగంటి నర్సింగరావు, యుగేందర్ సాయి, సుందిళ్ల నరేష్ తోపాటు యూనియన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.