Singareni : సింగరేణి SC, ST అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ
Singareni : సింగరేణి SC, ST అసోసియేషన్ నూతన సంవత్సరం 2025 క్యాలెండర్ ను అసోసియేషన్ నాయకులు ఆవిష్కరించారు. శ్రీరాంపూర్ లోని యూనియన్ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ సూర్యనారాయణ క్యాలండర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి అంతోటి నాగేశ్వరావు మాట్లాడుతూ నూతన సంవత్సరంలో యూనియన్ మరింత అభివృద్ధి చెందాలని ఆశించారు. అనంతరం జీఎం సూర్యనారాయణ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సంఘం సింగరేణిలో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సంఘం...