24.4 C
Munich
Sunday, July 26, 2026

Actor : ఐటెం సాంగ్ అయినా ఓకే అంటోన్న ఆ హీరోయిన్ ఎవరో తెలుసా ?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Actor : తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు, వెలిగిన ఆ హీరోయిన్ ను ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. చేతిలో సినిమాలు లేవు. ఇంటిముందుకె అవకాశాలు వచ్చేవి. పెట్టుబడిదారులు ఒక్క అవకాశం ఇవ్వమంటూ ప్రాధేయపడేవారు. ఆ ముద్దుగుమ్మతో ఒక్క సినిమా తీసిన చాలు ఆ నిర్మాతకు కనక వర్షం కురిసేది. అటువంటి ఆ అందాల ముద్దుగుమ్మ నేడు షూటింగ్ లకే కరువైపోయింది.

తన గ్రామర్ పెంచుకోడానికి సోషల్ మీడియా ను సైతం ఉపయోగిస్తోంది. అభిమానులకు సోషల్ మీడియా ద్వారా విషెస్ చెబుతోంది. ఎంతగా అందాలు ఆరబోసిన అవకాశాలు మాత్రం రాకపోవడంతో ఆ ముద్దుగుమ్మ కొంత యూ టర్న్ తీసుకొంది. కొంత వరకు దిగొచ్చినట్టుగా తనకు తానుగా సోషల్ మీడియా ద్వారా చెప్పుకొస్తుంది.

ఎలాగూ హీరోయిన్ గా అవకాశాలు రావడం లేదు. వచ్చే పరిస్థితి కూడా కనబడటం లేదు. అందుకనే కనీసం ఐటెం సాంగ్ అవకాశం వచ్చినా చాలు అంటోంది. ఐటెం సాంగ్ కోసం ఎదురు చూస్తున్న ఆ ముద్దుగుమ్మ ఎవరంటే ” హెబ్బా పటేల్ ” ఇప్పుడు ఆ అందాల భామ హీరోయిన్ రాకపోయినా పరవాలేదు. ఆ సినిమాలో హీరో ఎవరనేది కూడా అవసరంలేదు. కనీసం నాకొక ఐటెం సాంగ్ ఇస్తే సరిపోతుంది అంటోంది.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.