Actor : ఐటెం సాంగ్ అయినా ఓకే అంటోన్న ఆ హీరోయిన్ ఎవరో తెలుసా ?
Actor : తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు, వెలిగిన ఆ హీరోయిన్ ను ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. చేతిలో సినిమాలు లేవు. ఇంటిముందుకె అవకాశాలు వచ్చేవి. పెట్టుబడిదారులు ఒక్క అవకాశం ఇవ్వమంటూ ప్రాధేయపడేవారు. ఆ ముద్దుగుమ్మతో ఒక్క సినిమా తీసిన చాలు ఆ నిర్మాతకు కనక వర్షం కురిసేది. అటువంటి ఆ అందాల ముద్దుగుమ్మ నేడు షూటింగ్ లకే కరువైపోయింది. తన గ్రామర్ పెంచుకోడానికి సోషల్ మీడియా ను సైతం ఉపయోగిస్తోంది. అభిమానులకు సోషల్ మీడియా ద్వారా విషెస్ చెబుతోంది....