NIGAMA MEDIA (P) LTD
9.1 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Thursday, October 29, 2026

Job : మీలో ఈ నైపుణ్యాలు ఉంటె…కంపెనీలు మీ ఇంటికే వస్తాయి..

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Job : ప్రైవేట్ కంపెనీల్లో బోలెడన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నవి. కానీ ఉద్యోగానికి సరిపడేంత నైపుణ్యం ఉన్న అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో చాలా కంపెనీల్లో ఉద్యోగాలు ఖాళీగానే ఏళ్ల తరబడి ఖాళీగానే ఉంటున్నాయి. కొన్ని కంపెనీలు మాత్రం వాళ్లకు సరిపడేంత నైపుణ్యాలు ఉంటె అభ్యర్థుల ఇంటికే వచ్చి తీసుకెళుతున్నాయి. కాబట్టి మంచి వేతనం రావాలంటే ఉండాల్సిన నైపుణ్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ……

సాధారణంగా పలు కంపెనీ యాజమాన్యాలు సంస్థలో ఉన్న ఉద్యోగుల నుంచి మంచి నైపుణ్యాలను ఆశిస్తారని తాజాగా ఒక నివేదిక వెల్లడైనది. ఆ నైపుణ్యాలు ఉన్నవారికి అత్యధిక వేతనం ఇవ్వడానికి సిద్ధంగా పలు కంపెనీలు ఉన్నట్టు ఆ నివేదికలో స్పష్టమైనది.
సంఘర్షణ పరిష్కారం, వినూత్న ఆలోచన, వర్క్ ఫ్లో ఆప్టిమైజేషన్, పబ్లిక్ స్పీకింగ్ , అనుకూలత తో పాటు ఏఐ నైపుణ్యాలు తప్పనిసరి ఉండలు.

అదే విదంగా స్టాక్ హోల్డర్ నిర్వహణ, కస్టమర్ ఎంగేజ్ మెంట్, వనరుల నిర్వహణ, జీటీఎం స్టార్టజీ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కూడా ఉండాలని కంపెనీలు కోరుకుంటున్నాయి. వీటన్నిటితో పాటు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ నైపుణ్యాన్ని మాత్రం తప్పనిసరిగా అడుగుతున్నాయి కంపెనీలు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ నైపుణ్యంతో ఎలాంటి సమస్య అయినా క్షణాల్లో పరిస్కారం అవుతున్నాయని కంపెనీలే చెబుతున్నాయి. ఏఐ టెక్నాలజీని తాము చేస్తున్న పనికి అనుసంధానం చేస్తున్న అనుభవం ఉన్న వారికి కంపెనీలు 47 శాతం అధిక వేతనం చెల్లిస్తున్నట్టుగా ఆ సర్వే నివేదికలో వెల్లడైనది.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.