Job : మీలో ఈ నైపుణ్యాలు ఉంటె…కంపెనీలు మీ ఇంటికే వస్తాయి..
Job : ప్రైవేట్ కంపెనీల్లో బోలెడన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నవి. కానీ ఉద్యోగానికి సరిపడేంత నైపుణ్యం ఉన్న అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో చాలా కంపెనీల్లో ఉద్యోగాలు ఖాళీగానే ఏళ్ల తరబడి ఖాళీగానే ఉంటున్నాయి. కొన్ని కంపెనీలు మాత్రం వాళ్లకు సరిపడేంత నైపుణ్యాలు ఉంటె అభ్యర్థుల ఇంటికే వచ్చి తీసుకెళుతున్నాయి. కాబట్టి మంచి వేతనం రావాలంటే ఉండాల్సిన నైపుణ్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ...... సాధారణంగా పలు కంపెనీ యాజమాన్యాలు సంస్థలో ఉన్న ఉద్యోగుల నుంచి మంచి నైపుణ్యాలను ఆశిస్తారని తాజాగా ఒక నివేదిక వెల్లడైనది....