24.4 C
Munich
Sunday, July 26, 2026

venkatesh : హీరో వెంకటేష్ వివాహం ఎలా జరిగిందో తెలుసా ?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Venkatesh : ప్రముఖ తెలుగు చిత్ర పరిశ్రమ నటుడు, హీరో వెంకటేష్ వివాహం ఎలా జరిగిందో అయన అభిమానులకు తెలియదు. అంతే కాదు వెంకటేష్ భార్య చదువు గురించి కూడా తెలియదు. ఆ వివరాల్లోకి వెళితే …..

హీరో వెంకటేష్ భార్య పేరు నీరజా రెడ్డి. ఈమె విదేశాల్లో ప్రముఖ యూనివర్సిటీలో ఎంబీఏ చదివారు. నీరజారెడ్డి సొంత ఊరు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు చెందిన మదనపల్లి గ్రామం. ఈమె కుటుంబం పూర్తిగా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. వెంకటేష్ భార్య ఇంటికి పెద్ద కోడలు. వీరికి నలుగురు సంతానం.

నీరజారెడ్డి దాదాపుగా సినిమా ఫంక్షన్లకు రారు. కుటుంబం పరంగా నిర్వహించే కార్యక్రమాలకు మాత్రమే వెళుతారు. పిల్లల భాద్యతలు అంతా కూడా నీరజారెడ్డి నిర్వహిస్తారు. చాలా సాధారణ వ్యక్తి మాదిరిగానే కనబడటం విశేషం.

వెంకటేష్, నీరజా రెడ్డి వివాహం ప్రేమ వివాహం. 25 ఏళ్ల కిందట కులాంతర వివాహం చేసుకున్నారు. వీరి వివాహం పెద్దల అంగీకారంతోనే జరిగింది.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.