venkatesh : హీరో వెంకటేష్ వివాహం ఎలా జరిగిందో తెలుసా ?

Venkatesh : ప్రముఖ తెలుగు చిత్ర పరిశ్రమ నటుడు, హీరో వెంకటేష్ వివాహం ఎలా జరిగిందో అయన అభిమానులకు తెలియదు. అంతే కాదు వెంకటేష్ భార్య చదువు గురించి కూడా తెలియదు. ఆ వివరాల్లోకి వెళితే ..... హీరో వెంకటేష్ భార్య పేరు నీరజా రెడ్డి. ఈమె విదేశాల్లో ప్రముఖ యూనివర్సిటీలో ఎంబీఏ చదివారు. నీరజారెడ్డి సొంత ఊరు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు చెందిన మదనపల్లి గ్రామం. ఈమె కుటుంబం పూర్తిగా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. వెంకటేష్ భార్య ఇంటికి పెద్ద కోడలు....