NIGAMA MEDIA (P) LTD
13.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

Heroine:12 ఏళ్లకే సినిమలో స్టార్ డమ్…. 18 ఏళ్లకే ప్రేమ,పెళ్లి, విడాకులు… కోట్లలో సంపాదన…ఆమె ఎవరో తెలుసా ?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Heroine: చిత్ర పరిశ్రమ ఒక రంగుల ప్రపంచం. సంపాదన ఎంత ఉంటదో, ఖర్చు కూడా అంతే ఉంటుంది. విలాసవంతమైన జీవితం.అభిమానులకు కొదవ ఉండదు. పరిశ్రమలోనే ప్రేమ, పెళ్లి , పిల్లలు, విడాకులు సాధారణం. ఎంత ఆదాయం ఉన్నప్పటికీ వైవాహిక జీవితం మాత్రం నీటి మీద బుడగ లాంటిదే. ఇలా చిత్ర పరిశ్రమలో పెళ్లి, విడాకులు పొందిన వారి బాటలోనే మరో హీరోయిన్ నడిచింది.

12 ఏళ్లకే సినిమాలో స్టార్ హీరోయిన్ అయిపోయింది. 18 ఏళ్లకే ప్రేమలో పడింది. ఆ తరువాత పెళ్లి, పిల్లలు, 20 ఏళ్లకే విడాకులు. ఇంతకు ఆమె ఎవరో తెలుసా ? శ్వేతా తివారి. ఆమె సంపాదన కోట్లలో ఉంటది. నిత్య జీవితం మాత్రం ఆశించిన మేరకు లేదు. కేవలం 12 ఏళ్ళ వయస్సులోనే చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది. తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది.

అతి చిన్న వయస్సులో భోజ్ పూరి చిత్రాలలో నటన ప్రారంభించింది. 18 ఏళ్లకే పెళ్లి చేసుకుంది. 20 ఏళ్లలో ఒక కూతురుకు జన్మనిచ్చింది. పాప పుట్టిన తరువాత భర్త నుంచి విడాకులు పొందింది. విడాకులు అనంతరం కొన్నేళ్ళకు ప్రేమలో పడింది. 2013లో అభినవ్ కోహ్లీ తో రెండో వివాహం. వారిద్దరికీ ఒక కుమారుడు. 2019 లో కోహ్లీ తో విడాకులు. ప్రస్తుతం శ్వేతా తివారి తన ఇద్దరు పిల్లలతో ఒంటరిగానే ఉంటోంది.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.