Heroine:12 ఏళ్లకే సినిమలో స్టార్ డమ్…. 18 ఏళ్లకే ప్రేమ,పెళ్లి, విడాకులు… కోట్లలో సంపాదన…ఆమె ఎవరో తెలుసా ?
Heroine: చిత్ర పరిశ్రమ ఒక రంగుల ప్రపంచం. సంపాదన ఎంత ఉంటదో, ఖర్చు కూడా అంతే ఉంటుంది. విలాసవంతమైన జీవితం.అభిమానులకు కొదవ ఉండదు. పరిశ్రమలోనే ప్రేమ, పెళ్లి , పిల్లలు, విడాకులు సాధారణం. ఎంత ఆదాయం ఉన్నప్పటికీ వైవాహిక జీవితం మాత్రం నీటి మీద బుడగ లాంటిదే. ఇలా చిత్ర పరిశ్రమలో పెళ్లి, విడాకులు పొందిన వారి బాటలోనే మరో హీరోయిన్ నడిచింది. 12 ఏళ్లకే సినిమాలో స్టార్ హీరోయిన్ అయిపోయింది. 18 ఏళ్లకే ప్రేమలో పడింది. ఆ తరువాత పెళ్లి, పిల్లలు, 20...