కార్మిక వర్గ ఐక్యతకు ప్రతీకగా శతాబ్దానికి పైగా ఉద్యమ చరిత్ర
ప్రభుత్వ విధానాలపై కార్మికుల హక్కుల కోసం నిరంతర పోరాటం
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
దేశ కార్మిక ఉద్యమ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆల్ ఇండియా...
SCCWU–IFTUలో చేరిన ఫస్ట్ జోన్ సివిక్ కాంట్రాక్ట్ కార్మికులు
కార్మిక హక్కుల సాధనకు ఐక్య పోరాటమే మార్గమన్న డి.బ్రహ్మనందం
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సింగరేణి ఫస్ట్ జోన్‌లో పనిచేస్తున్న సివిక్ కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్...
క్రీడాకారుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయి
మందమర్రి ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
పతకం సాధించడం ఒక్కటే విజయం కాదని, పోటీలో చివరి వరకు పోరాడే తత్వం, క్రమశిక్షణతో ముందుకు సాగడం, తనపై తనకు...
హైదరాబాద్ సంస్థానం చరిత్రలో కీలక మలుపు
డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్
కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):
తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17వ తేదీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని టీఎంజీఈఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్...
సెప్టెంబర్ 17 చరిత్రపై కాంగ్రెస్, బీజేపీల తప్పుడు ప్రచారం
తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్):
తెలంగాణ విలీన పోరాట యోధుల స్ఫూర్తితో ప్రస్తుత అరాచక శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతామని తెలంగాణ...
తెలంగాణ విమోచన పోరాటంలో సంపత్‌లాల్ సిసోడియా కుటుంబం పాత్ర
తండ్రి బాటలోనే నలుగురు తనయులు
రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగిన రజనీష్ జైన్
కోల్ బెల్ట్ న్యూస్(హైదరాబాద్):
దేశవ్యాప్తంగా 1947 ఆగస్టు 15న స్వాతంత్య్ర సంబరాలు జరుగుతున్న...
సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ డిమాండ్
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాలకులు విస్మరించడం అన్యాయమని, ఆ మహత్తర పోరాట చరిత్రను భావితరాలకు అందించేలా పాఠ్యాంశాల్లో చేర్చాలని సీపీఐ...
సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు సీపీఐ ఆధ్వర్యంలో వారోత్సవాలు
బెల్లంపల్లిలో భగత్‌సింగ్ విగ్రహం వద్ద జెండా ఆవిష్కరణ
కోల్ బెల్ట్ న్యూస్ (బెల్లంపల్లి):
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 70వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబర్...
పెర్క్స్‌పై ఆదాయపు పన్ను భారం యాజమాన్యానిదే
సహజ మరణం పొందిన కార్మిక కుటుంబానికి రూ.20 లక్షలు
సింగరేణిలో ఖాళీ పోస్టుల భర్తీ, డిపెండెంట్ కేసుల పరిష్కారం
హైదరాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి అంగీకారం
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సింగరేణి కార్మికుల...
మంచిర్యాలలో ఏఐటీయూసీ 4వ జిల్లా మహాసభ
కనీస వేతనం రూ.26 వేల అమలు
ప్రైవేటీకరణ నిలిపివేతపై తీర్మానాలు
ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్. విలాస్
కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల):
భారతదేశంలో సుమారు 54 కోట్ల మంది కార్మికులు ఉన్నప్పటికీ కేంద్రంలోని...