NIGAMA MEDIA (P) LTD
7.1 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, November 1, 2026

రేపు హైదరాబాద్‌కు అమిత్‌ షా

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్:కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రేపు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నగరంలో బీజేపీ నిర్వహించనున్న మహాపాదయాత్ర, బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. రేపు మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న అమిత్‌ షా, మధ్యాహ్నం 2.05 గంటలకు హోటల్‌ ఐటీసీ కాకతీయకు చేరుకుంటారు.

అనంతరం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాపాదయాత్రలో పాల్గొంటారు. నిజాం కాలేజీ నుంచి మొజాంజాహి మార్కెట్‌ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్ర ముగిసిన అనంతరం మొజాంజాహి మార్కెట్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్‌ షా పాల్గొని ప్రసంగించనున్నారు. కేంద్ర హోంమంత్రి పర్యటన నేపథ్యంలో బీజేపీ శ్రేణులు కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాయి.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.