NIGAMA MEDIA (P) LTD
3.9 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Thursday, November 5, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

తెలంగాణ

హరితహారంలో భాగంగా మొక్కల పంపిణీ

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం యాడారం గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గోబ్బరి సుధారాణి బాపురెడ్డి తన చేతుల మీదుగా...

తుజాల్‌పూర్‌లో బంగారం, వెండి చోరీ

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): బీబీపేట మండలం తుజాల్‌పూర్ గ్రామంలో ఓ ఇంటి తాళం పగులగొట్టి బంగారం, వెండి ఆభరణాలు చోరీ చేసిన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పుల్లారి లింగం కుటుంబ సభ్యులతో కలిసి...

పత్తిలో పంటల వైవిధ్యీకరణపై రైతులకు అవగాహన

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):  పత్తి పంటలో పంటల సరళి, పంటల వైవిధ్యీకరణపై రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఆదిల్‌పేట గ్రామంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. పత్తి ఉత్పాదకత మిషన్‌ (ఎంసీపీ)...

సన్న రకం వరి బోనస్‌కు ఆగస్టు 30లోపు నమోదు

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): వానాకాలం సీజన్‌లో సన్న రకం వరి సాగు చేసే రైతులు ప్రభుత్వం సూచించిన ఏడు సన్న రకాలనే సాగు చేయాలని వ్యవసాయ శాఖ సూచించింది. ప్రభుత్వం నిర్దేశించిన ఈ...

ఇస్సానగర్‌కు రేపటి నుంచి హైదరాబాద్‌ బస్సు

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): గ్రామ ప్రజల సౌకర్యార్థం బీబీపేట నుంచి హైదరాబాద్‌ జూబ్లీ బస్టాండ్‌కు రేపటి నుంచి బస్సు సర్వీసు ప్రారంభం కానుంది. ఉదయం 7:30 గంటలకు బీబీపేట నుంచి బయలుదేరే బస్సు ఉప్పరపల్లి,...

బీబీపేట–ఉప్పరపల్లి రహదారికి బీటీ రోడ్డు నిర్మించాలి

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట): కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని, ముఖ్యంగా బీబీపేట నుంచి ఉప్పరపల్లి మీదుగా రామంపేట వైపు వెళ్లే రహదారిపై భారీగా గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారిందని...

గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం

ఆగస్టు 20న ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం.. ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకావాలి మందమర్రి ఎంపీడీవో రాజేశ్వర్ తెలిపారు కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): మందమర్రి మండలంలో చేపడుతున్న గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలపై ఈ నెల 20వ తేదీ గురువారం...

ఆటో కార్మికుల బంద్‌కు మద్దతుగా వాల్ పోస్టర్ల విడుదల

కోల్ బెల్ట్ న్యూస్(కాసిపేట): ఆటో కార్మికుల న్యాయమైన హక్కుల సాధన కోసం ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి నుంచి చేపట్టనున్న రాష్ట్రవ్యాప్త బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ సోమగూడెం అంజనీపుత్ర ఆటో యూనియన్...

మండల ప్రజావాణికి 9 అర్జీలు

సమస్యల పరిష్కారానికే మండల స్థాయి ప్రజావాణి 23 శాఖల అధికారుల హాజరు ప్రత్యేక అధికారి రాజేశ్వర్ కోల్ బెల్ట్ న్యూస్(కాసిపేట): ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రభుత్వం మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాలను నిర్వహిస్తోందని ప్రజావాణి ప్రత్యేక...

ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె

ఆగస్టు 24 నుంచి సమ్మెకు మందమర్రి ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ సంఘం హెచ్చరిక కోల్ బెల్ట్ న్యూస్ (మందమర్రి): ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 24వ తేదీ...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.