NIGAMA MEDIA (P) LTD
4.9 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Wednesday, November 4, 2026

📰 Generate e-Paper Clip

- Advertisement -spot_img

CATEGORY

పాలిటిక్స్‌

మంచిర్యాలలో గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా నివాళులు కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): జిల్లా కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...

ఆదిలాబాద్ RIMS అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలి

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలి పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): ఆదిలాబాద్‌ RIMS‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం, దట్టమైన పొగ కారణంగా చిన్నారులు మృత్యువాత పడిన ఘటన...

23న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కవిత పర్యటన

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం (సెప్టెంబర్‌ 23) ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో  పర్యటించనున్నారని బెల్లంపల్లి, పెద్దపల్లి నియోజకవర్గం ఇంచార్జి బోడ జనార్దన్, సలేంద్ర కొమురయ్య యాదవ్...

వెయ్యి కోట్ల నుంచి లక్ష కోట్లకు.. కేటీఆర్ కౌంటర్‌పై రాజకీయ దుమారం!

భూముల ఆరోపణలపై రేవంత్‌–కేటీఆర్ మాటల యుద్ధం లక్ష కోట్లు ఇస్తే మా ఆస్తులన్నీ రాసిస్తాం కేటీఆర్ వ్యాఖ్యలపై రాజకీయ విమర్శలు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: తెలంగాణలో భూముల వ్యవహారం అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ మధ్య మరోసారి...

కోస్గి సభకు పెద్దపల్లి నుంచి తరలివెళ్లిన టిఆర్ఎస్ శ్రేణులు

కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): కోస్గిలో నేడు నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభకు పెద్దపల్లి నుంచి తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో సలేంద్ర కొమురయ్య యాదవ్...

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు దానం నాగేందర్‌

అనర్హత వేటును సవాల్ చేస్తూ ఎస్‌ఎల్‌పీ దాఖలు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అనర్హత వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. తనపై తెలంగాణ హైకోర్టు విధించిన అనర్హత వేటును...

కొడంగల్‌లో కవిత సభ.. జనస్పందనపై ఆసక్తి

సీఎం సొంత నియోజకవర్గంలో ‘పాంచజన్య సంకల్ప సభ’ భారీగా జనసమీకరణకు తెలంగాణ రక్షణ సేన కసరత్తు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత...

ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక.. దానం మళ్లీ బరిలో?

అనర్హత వేటుతో ఎమ్మెల్యే పదవి కోల్పోయిన దానం నాగేందర్‌ సుప్రీంకు వెళ్లబోనన్న ప్రకటన ఉప ఎన్నిక వస్తే తానే పోటీ చేస్తానంటున్న మాజీ ఎమ్మెల్యే. బీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకంగా మారనున్న పోరు కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:  ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి...

పాంచజన్య సంకల్ప సభకు భారీగా తరలిరావాలి

తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ సలేంద్ర కొమురయ్య యాదవ్  కోల్ బెల్ట్ న్యూస్(పెద్దపల్లి): ఈ నెల 20న కోస్గి కాలేజ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభకు తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు, విద్యార్థులు,...

సెప్టెంబర్ 17ను విద్రోహ దినంగా పాటించిన సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మించాలి: కే. రాజన్న కోల్ బెల్ట్ న్యూస్(గోదావరిఖని): సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17ను ‘విద్రోహ దినం’గా పాటిస్తూ గోదావరిఖనిలోని ఐఎఫ్‌టీయూ...

Latest news

- Advertisement -spot_img
📰 Share Epaper Clip
App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.