NIGAMA MEDIA (P) LTD
13.6 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Friday, August 21, 2026

కోర్టు భవనాల ప్రారంభోత్సవానికి హైకోర్టు న్యాయమూర్తి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి): 

జిల్లాలోని మందమర్రి, బెల్లంపల్లి పట్టణాల్లో నూతన కోర్టు భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పరిపాలన న్యాయమూర్తి నగేష్ భీమపాకారం శుక్రవారం జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆయనకు ఘన స్వాగతం పలికారు.

అనంతరం జైపూర్‌లోని ఎన్‌టీపీసీ అతిథి గృహంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ. వీరయ్యను హైకోర్టు న్యాయమూర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మొక్కలను అందజేసి పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కోర్టు భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, న్యాయపరమైన అంశాలపై అధికారులు, న్యాయమూర్తులతో చర్చించారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.