23.9 C
Munich
Monday, July 27, 2026

Handboll : 28 నుంచి రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Handboll : నల్గొండ జిల్లా నకరికల్ పట్టణంలో ఈ నెల 28 నుంచి 30 వరకు రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలను నిర్వహించనున్నామని హ్యాండ్బాల్ అసోసియేషన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేష్ తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి బాల, బాలికల జట్లు రెండు పోటీల్లో పాల్గొంటాయని ఈ సందర్బంగా మాట్లాడుతూ కనపర్తి తెలిపారు.

రెండు జట్లకు ఈ నెల 22 నుండి 27 వరకు శిక్షణ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నకరేకల్ లో నిర్వహించే పోటీల్లో రెండు జట్లు విజయం సాధిస్తాయన్నారు. ఈ సందర్బంగ రెండు జట్లకు ముందస్తు శుభాకాంక్షలు కనపర్తి రమేష్ తో పాటు జిల్లా హ్యాండ్ బాల్ కమిటీ సభ్యులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అసోసియేషన్ బోర్డ్ చైర్మన్, హ్యాండ్ బాల్ కోచ్ సుధాకర్, జాతీయ స్థాయి క్రీడాకారులు రాకేష్, సాయి, కార్తీక్, ,ప్రవీణ్ లు పాల్గొన్నారు

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.