Handboll : 28 నుంచి రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలు

Handboll : నల్గొండ జిల్లా నకరికల్ పట్టణంలో ఈ నెల 28 నుంచి 30 వరకు రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలను నిర్వహించనున్నామని హ్యాండ్బాల్ అసోసియేషన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేష్ తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి బాల, బాలికల జట్లు రెండు పోటీల్లో పాల్గొంటాయని ఈ సందర్బంగా మాట్లాడుతూ కనపర్తి తెలిపారు. రెండు జట్లకు ఈ నెల 22 నుండి 27 వరకు శిక్షణ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నకరేకల్ లో నిర్వహించే పోటీల్లో రెండు జట్లు...