19.9 C
Munich
Sunday, July 26, 2026

Ghee and Roti : నెయ్యితో చపాతీ తింటే ఏమవుతుంది ?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd ,RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Ghee and Roti : ఉదయంపూట అల్ఫాహారం చాలా మంది తీసుకుంటారు. వివిధ రకాల ఆహార పదార్థాలు తింటారు. అందులో చపాతీ కూడా ఒకటి. కానీ చపాతీ, కూరతో పాటు నెయ్యి కలిపి తింటే ఏమవుతుందో చాలా మందికి తెలియదు. చపాతీతో నెయ్యి కలిపి తింటే శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

నెయ్యిలో ఉండే కొవ్వు ఆమ్లాల వల్ల జీర్ణశయ ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం రొట్టెలు నెయ్యితో తింటే రోజంతా ఆకలి కాదు. డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి.

నెయ్యి రొట్టె తింటే హార్మోన్‌ అసమతుల్యతను తగ్గిస్తుంది. మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. తక్షణ శక్తి అందిస్తుంది. మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం సమస్యలను నివారిస్తుంది. జీర్ణవ్యవస్థ బలపడుతుంది. కడుపులో మంట వాపు సమస్యను తగ్గిస్తుంది.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.