NIGAMA MEDIA (P) LTD
13.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

Gold : బంగారం తులం @ రూ : లక్ష పైనే

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Gold : ఒకవైపు సూర్యుడు బగబగ మండిపోతున్నాడు. మరోవైపు బంగారం ధర వింటే కళ్ళు తిరిగిపడిపోయే పరిస్థితి కనబడుతోంది. వేసవి వేడిని అయినా తట్టుకోవచ్చేమో కానీ, బంగారం ధర మాత్రం తట్టుకొనే పరిస్థితి లేదంటున్నారు మధ్యతరగతి కుటుంబాలు. రెండు రోజుల కిందట రూ : 98 వేల చిల్లర ఉన్న ధర సోమవారం అర్థరాత్రి ఒక్కసారిగా రూ : 1,00,015 చేరుకొంది.

ఈ ఏడాదిలోనే అంచెలంచెలుగా రూ : 21 వేలు పెరిగింది. బంగారం ధర ఇంతగా పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ పరిణామాలేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 2024 జులై కంటే ముందు వరకు బంగారం, వెండిపైన 18 శాతం భారం ఉండేది. ఈ ప్రభావం మనదేశముపై పడటంతో ధరలు పెరగక తప్పడంలేదంటున్నారు ఆర్థిక నిపుణులు.

రూపాయి తో పోలిస్తే డాలర్ విలువ కూడా అధికంగానే ఉంది. దీనివల్ల కూడా బంగారం ధర పెరుగుతున్నదని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.