Gold : బంగారం తులం @ రూ : లక్ష పైనే

Gold : ఒకవైపు సూర్యుడు బగబగ మండిపోతున్నాడు. మరోవైపు బంగారం ధర వింటే కళ్ళు తిరిగిపడిపోయే పరిస్థితి కనబడుతోంది. వేసవి వేడిని అయినా తట్టుకోవచ్చేమో కానీ, బంగారం ధర మాత్రం తట్టుకొనే పరిస్థితి లేదంటున్నారు మధ్యతరగతి కుటుంబాలు. రెండు రోజుల కిందట రూ : 98 వేల చిల్లర ఉన్న ధర సోమవారం అర్థరాత్రి ఒక్కసారిగా రూ : 1,00,015 చేరుకొంది. ఈ ఏడాదిలోనే అంచెలంచెలుగా రూ : 21 వేలు పెరిగింది. బంగారం ధర ఇంతగా పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ పరిణామాలేనని...