NIGAMA MEDIA (P) LTD
13.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

Hand : అరచేతిలో దురద… దేనికి సంకేతమో తెలుసా ?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Hand : హిందూ మతం వారికి అనేక రకాల శాస్త్రాలు ఉన్నవి. వేదంలో చెప్పబడిన శాస్త్ర ప్రకారం పద్దతిగా పాటిస్తారు. నమ్ముతారు కూడా. వేద శాస్త్రంలో అరచేతిలో దురద అనేది కూడా సాధారణ విషయంగా పేర్కొంటారు కొందరు. కానీ అరచేతిలో దురద గురించి కూడా వేదంలో స్పష్టంగా చెప్పబడింది. సైన్స్ ప్రకారం దురద గురించి వేరే అభిప్రాయం ఉండవచ్చు. కానీ పురుషుల తో పాటు, స్త్రీలకు కూడా అరచేతిలో దురద గురించి వేదంలో ఏ విధంగా చెప్పబడిందో తెలుసుకుందాం……

స్త్రీలకు కుడి అరచేతిలో దురద ఏర్పడితే అశుభంగా భావిస్తారు. కుడి చేతిలో దురద అంటే మీరు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దురద దురదృష్టానికి సంకేతం అని కూడా వేదంలో చెప్పబడింది. అనవసరమైన విషయాలకు డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే విదంగా మహిళలకు ఎడమ అరచేతిలో దురద పెడితే అదృష్టంగా కలిసి వస్తుందనే చెప్పబడింది. శుభవార్త వినే అవకాశాలు కూడా ఉన్నాయి.

అదే విదంగా పురుషులకు కుడి అరచేతిలో దురద పెడితే శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. మంచికి సంకేతంగా భావించాలి. మగవారికి ఎడమ అరచేతిలో దురద పెడితే చెడుకు సంకేతంగా భావించాల్సి ఉంటుంది. ఎదో ఒక చెడు వార్త వినాల్సి ఉంటుందని వేదంలో చెప్పబడింది.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.