Hand : అరచేతిలో దురద… దేనికి సంకేతమో తెలుసా ?

Hand : హిందూ మతం వారికి అనేక రకాల శాస్త్రాలు ఉన్నవి. వేదంలో చెప్పబడిన శాస్త్ర ప్రకారం పద్దతిగా పాటిస్తారు. నమ్ముతారు కూడా. వేద శాస్త్రంలో అరచేతిలో దురద అనేది కూడా సాధారణ విషయంగా పేర్కొంటారు కొందరు. కానీ అరచేతిలో దురద గురించి కూడా వేదంలో స్పష్టంగా చెప్పబడింది. సైన్స్ ప్రకారం దురద గురించి వేరే అభిప్రాయం ఉండవచ్చు. కానీ పురుషుల తో పాటు, స్త్రీలకు కూడా అరచేతిలో దురద గురించి వేదంలో ఏ విధంగా చెప్పబడిందో తెలుసుకుందాం...... స్త్రీలకు కుడి అరచేతిలో దురద...