NIGAMA MEDIA (P) LTD
13.3 C
Munich

NIGAMA MEDIA (P) LTD

Sunday, September 13, 2026

Roshan : హృతిక్ రోషన్‌ అభిమానులకు బ్యాడ్ న్యూస్

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Roshan : ప్రముఖ హిందీ చిత్ర పరిశ్రమ నటుడు, హీరో హృతిక్ రోషన్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ తగిలింది. అభిమానులతో నిత్యం సరదాగా ఉండే ఆయన కొద్దీ రోజుల పాటు దూరంగా ఉండే సూచనలు కనబడుతున్నాయి. ప్రస్తుతం ఆయన షూటింగ్ లో ఉన్నారు. అకస్మాత్తుగా కొద్ది రోజులు షూటింగ్ కు వచ్చే అవకాశాలు లేవని చిత్ర బృందం సమాచారం.

ప్రస్తుతానికి వార్ 2 సినిమా షూటింగ్ లో హృతిక్ రోషన్ తీరిక లేకుండా ఉన్నారు. ఆ సినిమా కు సంభందించిన పాట కోసం రిహాల్స్ చేస్తున్నారు హృతిక్ రోషన్. పాట కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే హృతిక్ రోషన్ గాయపడినట్టుగా చిత్ర బృందం సమాచారం.

ప్రస్తుతం ఆయనను వెంటనే వైద్యం కోసం తరలించి చికిత్స చేస్తున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం సినిమ షూటింగ్ కూడా నిలిచి పోయింది. నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అప్పటివరకు షూటింగ్ కు దూరంగానే హృతిక్ రోషన్ ఉంటారని తెలిసింది.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.