Roshan : హృతిక్ రోషన్‌ అభిమానులకు బ్యాడ్ న్యూస్

Roshan : ప్రముఖ హిందీ చిత్ర పరిశ్రమ నటుడు, హీరో హృతిక్ రోషన్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ తగిలింది. అభిమానులతో నిత్యం సరదాగా ఉండే ఆయన కొద్దీ రోజుల పాటు దూరంగా ఉండే సూచనలు కనబడుతున్నాయి. ప్రస్తుతం ఆయన షూటింగ్ లో ఉన్నారు. అకస్మాత్తుగా కొద్ది రోజులు షూటింగ్ కు వచ్చే అవకాశాలు లేవని చిత్ర బృందం సమాచారం. ప్రస్తుతానికి వార్ 2 సినిమా షూటింగ్ లో హృతిక్ రోషన్ తీరిక లేకుండా ఉన్నారు. ఆ సినిమా కు సంభందించిన పాట కోసం రిహాల్స్...