18.5 C
Munich
Monday, July 27, 2026

72 days : ఆ సినిమాను 72 రోజుల్లేనే పూర్తి చేశారు. ఎవరో తెలుసా ? ఏ సినిమా ?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

72 days : తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు డైరెక్టర్ లు సినిమా పూర్తి చేయడానికి చాల సమయం తీసుకుంటున్నారు. ప్రణాళిక లోపంతోనే షూటింగ్ పనిదినాలు పెరిగిపోతున్నాయి. దింతో నిర్మాతకు ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి. తద్వారా నిర్మాతకు నష్టాలు వాటిల్లు తున్నవి. కొందరు దర్శకులు మాత్రం పక్క ప్రణాళికతో షూటింగ్ మొదలుపెట్టి సకాలంలో సినిమా పూర్తి చేసి నిర్మాత చేతిలో పెడుతున్నారు.

సినిమాను సకాలంలో పూర్తి చేయడంలో ముందు వరుసలో ఉన్నది పూరి జగన్నాథ్ తో పాటు అనిల్ రవిపూడి ఉన్నారని చిత్ర పరిశ్రమలో పెద్ద టాక్ ఉంది. వీరిద్దరూ పక్క ప్రణాళికతో సినిమా షూటింగ్ మొదలు పెట్టి అనుకున్న సమయంలో పూర్తి చేస్తారని తెలుగు చిత్ర పరిశ్రమలో అభిప్రాయం కూడా ఉంది.

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఎఫ్2 (F2) సినిమా కేవ‌లం 74 రోజుల్లోనే పూర్తయ్యింది. అదే విదంగా ట్ ఇప్పుడు తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపు దిద్దికున్న సంక్రాతికి వస్తున్నాం సినిమా కూడా 72 రోజుల్లోనే పూర్తయ్యింది. ఈ సినిమా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ పొందడం ఒక్కటే మిగిలి ఉంది. పెద్ద హీరోతో తో కూడా కేవలం 72 రోజుల్లోనే సినిమా పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేయడం విశేషం.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.