72 days : ఆ సినిమాను 72 రోజుల్లేనే పూర్తి చేశారు. ఎవరో తెలుసా ? ఏ సినిమా ?
72 days : తెలుగు చిత్ర పరిశ్రమలో కొందరు డైరెక్టర్ లు సినిమా పూర్తి చేయడానికి చాల సమయం తీసుకుంటున్నారు. ప్రణాళిక లోపంతోనే షూటింగ్ పనిదినాలు పెరిగిపోతున్నాయి. దింతో నిర్మాతకు ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి. తద్వారా నిర్మాతకు నష్టాలు వాటిల్లు తున్నవి. కొందరు దర్శకులు మాత్రం పక్క ప్రణాళికతో షూటింగ్ మొదలుపెట్టి సకాలంలో సినిమా పూర్తి చేసి నిర్మాత చేతిలో పెడుతున్నారు. సినిమాను సకాలంలో పూర్తి చేయడంలో ముందు వరుసలో ఉన్నది పూరి జగన్నాథ్ తో పాటు అనిల్ రవిపూడి ఉన్నారని చిత్ర పరిశ్రమలో...