20.5 C
Munich
Monday, July 27, 2026

Jeera : జిలకర రసం రోజుకు ఎన్ని సార్లు తాగాలో తెలుసా ?

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Jeera : ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి చాలా మంది వివిధ రకాల రసాలు తాగుతుంటారు. కానీ ఆ రసాలను రోజుకు ఎన్ని సార్లు తాగాలి. ఒకటే సారి తగలా ? రోజుకు రెండు సార్లు తగలా ? ఏ సమయంలో తాగాలి అనేది చాలా మందికి స్పష్టంగా తెలియదు. ఆరోగ్య నిపుణులు జిలకర రసం తాగే విధానంపై ఈ విదంగా చెబుతున్నారు.

జీలకర్ర నీళ్లు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జీలకర్ర నీళ్లు తాగవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండటానికి ఉదయం, రాత్రి జీలకర్ర నీళ్లు తాగవచ్చు. జీలకర్ర నీళ్లు చర్మానికి మంచివి. జీలకర్రలో ఉండే ఐరన్, పీచు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

రక్తపోటును నియంత్రిస్తుంది. జీలకర్ర నీరు తాగడం వల్ల పొట్ట చాలా సమయం నిండుగా ఉంటుంది. రాత్రి తాగితే దాహం తీరుతుంది. ఉదయం, రాత్రి జీలకర్ర నీళ్లు తాగితే గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలు రాకుండా కాపాడతాయి. ఉదయం పరగడుపున జీలకర్ర నీళ్లు తాగడం వల్ల శరీర బరువు తగ్గుతుంది.

Author

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.